అన్నమయ్య గుప్తంగా చెప్పిన గొప్ప విషయాలు అనేకములు. వాటిలో నిగూఢంగా స్పిరిట్యువల్ కాస్మొలజి యెంతో చెప్పివున్నారు . ఇక్కడ చూడండి , ఏమి చెప్పారో
“ మూడే మాటలు, మూడు మూండ్లు తొమ్మిది ( 2, సంకీర్తన 23)
వేడుకొని చదివరో వేదాంత రహస్యము “
వేదాంతరహస్యం :
“ తత్వమసి “ అని దైవమునకు నిర్వచనం. అంటే, “ అది నీవై వున్నావు “ అని
అర్థము .. ఇది గొప్ప ఉపనిuషద్ వాక్యము. ఆ “అది “ ఏమిటంటే, “
విశ్వాత్మ లోని “ మనస్సు “.
మూడుమాటలు: తత్ + త్వం +ఆసి = తత్వమసి.
తత్వమసియే ఆత్మ, పరమాత్మ.
విశ్వమంతా వ్యాపించుచున్న అద్భుత ఆకర్షణ క్షే త్రం, క్షేత్రజ్ఞుడు.
తత్+ త్వం+ ఆసి , అను మూడుమాటలే మొత్తం వేదాంతసారం.
మూడు మూళ్ళ తొమ్మిది : 3*3=9. ఈ లెక్క అందరికీ తెలిసినదేగదా. “ 9 సంఖ్య “ చాలా విశేష .
ప్రాధాన్యమున్న సంఖ్య. అందరూ ఆలోచించవలసిన విషయమిది.
ఏ రకంగా సంఖ్య 3 విశేషమో, అల్లాగే సంఖ్య 9 కూడా చాలా చాలా
విశేషమైనది.
అన్నమయ్య, యీ పాటలో ఒక సూచనపప్రాయముగా , సంఖ్య 9 గూర్చి, “తత్వమసి “ అను వేదాంత
రహస్యము గూర్చి మనకు తెలియజేసారు. విస్లేశించిచూడాలి. ఎన్నో రహస్యాలు తెలియగలవు.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి